సుబ్బారావు చెంప చెళ్ళుమనిపించింది షాపులోని సేల్స్ గర్ల్.
ఆ శబ్ధానికి పరుగున అక్కడికి వచ్చాడు షాపు యజమాని. "ఏమయ్యింది సార్?" అడిగాడు ఎర్రగా కందిపోయిన చెంపతో ఉన్న సుబ్బారావుని. :మా ఆవిడ కోసం బ్రాలు చూపించమని అడిగానండీ. చెంప చెళ్ళుమనిపించింది ఈ అమ్మాయి" చెప్పాడు సుబ్బారావు. "ఏమ్మా, అంతేనా?" ఆ అమ్మాయిని అడిగాడు యజమాని.
"అంతే కాదు సార్, ఇంకొంచెం ముందుకెళ్ళి ఏం జరిగిందో చెప్పమనండి ఈయన్ని" ఆవేశంగా చెప్పిందా అమ్మాయి.
ఇంకొంచెం ముందుకెళ్తే......
ఆఫీసు పని మీద హైదరాబాదు వచ్చిన సుబ్బారావుకి పని త్వరగా అయిపోవడంతో ఎవరో చార్మినారు దగ్గర మంచి గాజులు దొరుకుతాయని చెప్పిన విషయం గుర్తొచ్చి భార్యకు గాజులు కొందామని అటేపు వెళ్ళాడు. ఒక షాపులో అందమైన సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది"ఏం కావాలి సార్" అని. తను వచ్చిన పని చెప్పాడు సుబ్బారావ్.
"ఏ సైజు సార్?" అడిగిందా పిల్ల. సుబ్బారావ్ కి అర్ధం కాలేదు. "గాజుల్లో కూడా సైజులుంటాయా?" అమాయకంగా అడిగాడు. :ఊంటాయి సార్.అందరి చేతులు ఒకె సైజులో ఉండవు కదా!"
"సారీ, మా ఆవిడ సైజు నాకు తెలీదు. రెండు రోజుల్లో తన పుట్టిన రోజు ఉంది.హైదరాబాదు నుంచి గాజులు తీసుకెళ్ళి ఇద్దామనుకున్నాను.ప్చ్..చ్.." నిట్టూర్చాడు. అతడి మొహం చూసి జాలిపడిందా పిల్ల. "ఒక పని చేయండి సార్. నా చేతులు పట్టుకొని వీటి కన్నా మీ ఆవిడవి పెద్దవో చిన్నవో చెప్పండి. ఆ సైజుకి సరిపడే గాజులు తీసుకోండి" అని చేతులు చాచింది. ఎర్రగా సన్నగా ఉన్న అ చెతులు మనికట్టు మొదలుకొని, మోచేతి దాకా ఇంక కొంచెం పైకెళ్ళి భుజాలు చంకల దాకా తడుముతూ, పిసుకుతూ "కొంచెం లావు, కొంచెం సన్నగా" అంటూ ఓ పది నిముషాలలో తన భార్య చేతుల సైజు మీద ఆమెకు ఒక అవగాహన వచ్చేలే చేశాడు సుబ్బారావ్.
సుబ్బారావ్ కి నచ్చిన గాజులు చూసి ఆమె వాటిని ప్యాక్ చేస్తూండగా, "నాకు ఇంక..ఇంకా.."అని నసిగాడు సుబ్రావ్.
"ఇంకా ఏమైనా కావాలా సార్?" అడిగిందా అమ్మాయి.
"మ ఆవిడ కోసం నాలుగు బ్రాలు కొందామనుకొంటున్నాను. కానీ సైజు తెలీదు. మీరేమీ అనుకోకపోతే ఇందాకలాగే...." అంటూండగా మోగింది సుబ్బారావ్ చెంప.
super joke
ReplyDelete:-))
ReplyDelete