Saturday, 25 September 2010

గంటకి వెయ్యంటే.......

మన్మధరావు మొదటినుంచీ గ్రంధసాంగుడు. కాలేజీలో అతడు నడిపిన అఫైర్లకు లెక్కే లేదు. అయితే అతడి స్పెషాలిటీ కాల్ గాళ్స్. ఎంతమందిలో ఉన్నా ఆ రకం ఆడదాన్ని అతను ఇట్టే గుర్తు పట్టెస్తాడు. అంతే కాక ఆమె ఏ రకం ఎంత అనుభవం ఉంది, సురక్షితమా కాదా ఇలా అన్ని వివరాలు చూపులతోనే అంచనా వేయగల అనుభవశాలి.
అయితే అతని మన్మధ లీలలకి పెళ్ళితో అడ్డుకట్ట పడింది. బాగా డబ్బున్న మామకి ఒకటే కూతురని చూడ్డానికి అనాకారిగా ఉన్నాఒప్పుకొని ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అందంతో పని ఏముంది తన ప్రియురాళ్ళతో పనవుతూ ఉంటుంది కదా అన్న అతని నమ్మకాన్ని ఆ పెళ్ళాం పెళ్ళయిన మొదటి నెలలోనే తుంచి వేసింది. వెధవ్వేషాలేస్తే తుపాకీ పెట్టి కాల్చిపారేస్తానని వార్నింగ్ ఇవ్వడమే కాక ఒక డబుల్ బారెల్ షాట్ గన్ ని లోడ్ చేసి పడగ్గదిలో పెట్టి ఉంచింది. ఆమె అన్నంత పని చేయగల సమర్ధురాలు అని తెలిసిన అతను అన్ని వెధవ వేషాలు కట్టి పెట్టి ఆనాటి నుంచి ఏకపత్నీవృతుడై పోయి తన శృంగారన్ని కలలకే పరిమితం చేసుకున్నాడు.
మన్మధరావు దంపతులు తమ అయిదో వివాహ వార్షికోత్సవానికి ఢిల్లీ వెళ్ళారు. ఒక ఫైవ్ స్టార్ హోటల్లో దిగారు. స్నానాలు చేసి బయటకెళ్దామని బయలు దేరుతూ మన్మధరావు కొంచెం ముందుగా హోటల్ లాబీ లోకి వచ్చాడు. అతని భార్య తయారు కావడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకొనే అలవాటున్నది అవడంతో అతను ఒక సోఫాలో కూర్చుని వచ్చీ పోయే వాళ్ళని చూస్తున్నాడు.

అంతలో అతనికి ఒక బాగా అందమైన అమ్మాయి కనిపించింది. ఆమెని చూడగానే కనిపెట్టేశాడు ఆమె కాల్ గాళ్ అని. ఆమె రిసెప్షనిస్టు దగ్గర ఏదో మాట్లాడి బయటకు నడుస్తూ ఉండగా ఆమెని చూశాడు మన్మధరావు. అతనికి నరాలు జివ్వుమన్నాయి. అయినా ఏమీ చేయలేని నిస్సహాయత. కనీసం నోటిదూల అయినా తీర్చుకుందామని అటూ ఇటూ చూశాడు. పెళ్ళాం జాడ లేదు. సరాసరి ఆమె దగ్గరికి వెళ్ళి"హలో" అన్నాడు.ఆమె అతని వైపు చూసింది. సరిగ్గా అరనిమిషంలో ఇద్దరికీ చానల్ ఏర్పడింది.
"ఖాళీయా?" అడిగాడు. "ఎస్" చెప్పింది. "ఎంత?" అన్నాడు. "రాత్రంతా అయితే లక్ష.గంటకి పాతిక వేలు" చెప్పింది. ఆమెని ఎగాదిగా చూశాడు. బాగా కాస్ట్లీ ఫిగరు. అయినా రాత్రికి లక్ష ఇవ్వాచ్చు దీనికి అనుకున్నాడు. అతనికి గుండె మండింది. దగ్గర డబ్బులున్నాయి. ముందు ఖాళీగా పిలుస్తూ పిల్ల ఉంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. ఇంతలో దూరంగా అతడి భార్య కనిపించింది. గుండె గుభిల్లుమంది. వెంటనే వదిలించుకోవాలి. అయినా కదిలించాక ఎమీ చెప్పకుండా వెళ్ళలేడు.

"గంటకి వెయ్యిస్తా.వస్తావా?" అన్నాడు. అతనితో ఒక్క మాట మాటలాడ్డం కూడా వేస్ట్ అని ఆమె థూ అని ఉమ్మేసి చరాచరా వెళ్ళి పోయింది. బతికానురా బాబూ అని పెళ్ళానికి ఎదురెళ్ళాడు. ఇద్దరూ కలిసి బయటకు వస్తూండగా అతను ఇంతకుముందు కలిబెట్టిన అమ్మాయి ఎదురయ్యింది.

"గంటకి వెయ్యంటే ఇలాంటి చంఢాలపు లం--లే వస్తాయిరా వెధవా" అని మరోసారి అతడిని చూసి ఉమ్మేసింది.

ఆ శుభదినం ఈనాడే

ఒక మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగులకి గ్రూప్ సైకో అనాలిసిస్ సెషన్ నిర్వహిస్తున్నాడు సైకియాట్రిస్ట్ సైదారావు. "గయ్స్, మనమిప్పుడు సెక్స్ ఫ్రీక్వెన్సీ గురించి చెప్పుకుందాం" అన్నాడు. అతనా మాట అనగానే ముందువరసలో కూర్చున్న మదన్ మోహన్ మొహం బల్బులా వెలిగిపోవడం గమనించాడు అతను.
"కమాన్, మీలో ప్రతి రోజూ సెక్స్ చేసే వాళ్ళు ఎంతమందో చేతులెత్తండి" అన్నాడు. అక్కడక్కడా మొత్తమ్మీద ఓ మూడు చేతులు పైకి లేచాయి. వారానికి రెండు సార్లు అన్నాక ఇంకొన్ని చేతుల్లేచాయి. వారానికోసారి అన్నప్పుడు చాల చేతుల్లేచాయి. కానీ తనలో తను ఆనందంగా నవ్వుకొంటున్న మదన్ మోహన్ ఇంతవరకూ చేయి లేపనే లేదు.
నెలకోసారి అని అడిగినప్పుడు అక్కడక్కడా మిగిలిపోయిన వాళ్ళందరూ చేతుల్లేపారు. వాళ్ళలో మదన్ మోహన్ లేడు. సైదారావుకి అతను అంతుపట్టలేదు.

"సార్, మీ సంగతేంటి?" అనడిగాడు.

"సంవత్సరానికొక్కసారి" నవ్వుతూనే అన్నాడు సైదారావు.

"మరయితే మీరు అదే పనిగా నవ్వుతూ ఉన్నారు మొదటి నుండీ ఎందుకని?" అడిగాడు సైదారావు.
"ఈ సంవత్సరానికి మేం సెక్సు చేయబోయేది ఈ రోజే. అందుకే నాకంత ఆనందం" చెప్పాడు మదన్ మోహన్

Monday, 20 September 2010

తొంభయ్యేళ్ళ ఏకలింగం తుపాకి కథ

కల్నల్ ఏకలింగానికి తొంభయ్యేళ్ళ వయసులో పెళ్ళి చేసుకొని ఒక బిడ్డకి తండ్రవాలన్న కోర్కె కలిగింది. కలిగిందే తడవుగా ఆ విషయం తన ఫామిలీ డాక్టరయిన డాక్టర్ పరాంకుశంతో చెప్పాడు.
"ఈ వయసులో అది సాధ్యమయ్యే పని కాదు సార్" అన్నాడాయన."ఎందుకు కాదు? నా తుపాకీ ఇప్పుడు కూడా పని చేస్తూండగా నేనెందుకు తండ్రిని కాలేను?" ఆవేశంగా ఎప్పుడు తన వెంట ఉండే తన తుపాకీ పైకెత్తి అడిగాడు ఏకలింగం. "ఈ వయసులో తుపాకీ పేలదు.ఒక వేళ పేలినా అందులోంచి గుండు బయటికి రాదు" చెప్పాడు డాక్టర్. ఏకలింగానికి కోపమొచ్చి విసురుగా బయటికెళ్ళి పోయాడు.

ఈ సంభాషణంతా విన్న డాక్టర్ గారి సెక్సీగా ఉండే కుర్ర నర్సు ఏకలింగాన్ని కలిసి ఆయన తదనంతరం ఆయన ఆస్తి మొత్తం తనదవుతుందన్న క్లాజుతో ఆయన్ని పెళ్ళి చేసుకొంది. కొన్నాళ్ళకి ఆమె గర్భవతి అవుతుంది.పంతం కొద్దీ ఆమెని చెకప్ కోసం డాక్టర్ పరాంకుశం దగ్గరికి తీసుకెళ్ళాడు కల్నల్. ఆయన ఆమెని చెకప్ చేసి ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ చేశాడు.
"చూశారా డాక్టర్. తుపాకీ పేలదనీ, గుండు బయటకి రాదనీ ఏవేవో అన్నారు.ఇప్పుడేమంటారు?" అడిగాడు ఏకలింగం.

"నేనొక కథ చెప్తాను వినండి కల్నల్.ఒక వేటగాడు ఒక మేన్ ఈటర్ అయిన పులిని వేటాడ్డం కోసం అడవికి బయలు దేరుతూ పొరబాటున తుపాకీ బదులు గొడుగు తీసులెళ్తాడు. తీరా అడవిలో అతనికి పులి ఎదురై అతని పైకి దూకుతుంది. అప్పుడు అతను తన చేతిలోని గొడుగు ఎక్కుపెట్టి కాలుస్తాడు. అందులోంచి వచ్చిన బుల్లెట్ తగిలి ఆ పులి కిందపడి గిలగిలా కొట్టుకొని చచ్చిపోతుంది,"
"అసంభవం.పక్కనుంచి ఇంకెవరో తుపాకితో కాల్చి ఉంటారు" అన్నాడు ఏకలింగం.

"ఎగ్జాక్ట్లీ! ఇక్కడా అదే జరిగి ఉంటుంది" తాపీగా అన్నాడు డాక్టర్ పరాంకుశం.

Wednesday, 8 September 2010

సుబ్బారావు సుందరి పతివ్రతా శిరోమణి

సుబ్బారావు హైదరాబాదులొ ఒక సాఫ్టు వేర్ కంపెనీలో పని చేస్తుంటాడు. అతనికి తనతో పని చేసే అమ్మాయిలని చూశాక టౌన్లలో అమ్మాయిలంటే నమ్మకం పూర్తిగా పోయింది. ఏమిట్రా వీళ్ళు రోజుకొకడితో తిరిగి చివరికి ఇంకెవడో బకరా గాడిని పెళ్ళి చేసుకుంటారు. దొంగముండలు అనుకొని తను మాత్రం ఏదైనా పల్లెటూరి అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయం చేసుకొన్నాడు. ఆ విషయాన్ని ఇంట్లొ వాళ్ళతో చెబితే వాళ్ళు ఇతని కోసం ఒక పల్లెటూరి అమ్మాయిని చూశారు. సుబ్బారావుకి ఆ సంబంధం బాగా నచ్చింది. ఒకటే అమ్మాయి, మంచి కట్నం, పైపెచ్చు అమ్మాయి బాగా అందగత్తె.
పెళ్ళి చేసుకొని అమ్మాయిని హైదరాబాదుకి తీసుకొచ్చాడు. సుబ్బారావుకి ఆ అమ్మాయితో జీవితం కలలాగా సాగిపోతూంది. పగలంతా ఆఫీసులో కష్టపడి వచ్చిన సుబ్బారావుని సుందరి రాత్రిళ్ళు స్వర్గంలో విహరింపజేస్తుంది. Luckiest man in the world అనుకొన్నాడు సుబ్బారావు తన గురించి తను.
ఒక రొజు సెకండ్ షో చూసి బైక్ మీద ఇంటికొస్తూండగా షార్ట్ కట్ అని ఒక రెడ్ లైట్ ఏరియా మీదుగా తీసుకొచ్చాడు సుందరిని. వీళ్ళు వచ్చే టైం వాళ్ళకి వ్యాపారం మొదలయ్యే టైం కావడంతో అందరూ బాగా అలంకరించుకొని గుమ్మాల దగ్గర నించుని ఉన్నారు. "ఎవరండీ వాళ్ళు ఎందుకలా నించుని ఉన్నారు?" అడిగింది సుందరి. తన భార్యకు వేశ్యలంటే కూడా తెలియదని సంతోషపడి విలేజ్ గాళ్ ని చేసుకోవాలని పట్టు పట్టి చేసుకున్న తనని తాను అభినందించుకొన్నాడు మన సుబ్రావ్. వాళ్ళు ఎవరో ఏం చేస్తారో చెప్పాడు.
"అలా చేస్తే వాళ్ళకి ఏం వస్తుందండీ?" అడిగింది సుందరి."వాళ్ళకి ఆ చేసిన వాళ్ళు డబ్బులిస్తారు" చెప్పాడు ఆమె అమాయకత్వానికి సంతోషపడుతూ సుబ్బారావు.
"దొంగనాయాల!" అంది సుందరి ఒక్కసారిగా. గతుక్కుమన్నాడు సుబ్బారావు.

"అబ్బే మిమ్మల్ని కాదు లెండి. మా ఊళ్ళో శెట్టిగాడు నా చేత ఎన్ని సార్లు చేయించుకొన్నాడు. దొంగ నాయాలు ఒక్క సారి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఎప్పుడూ బెల్లం ముక్కే ఇచ్చేవాడు."

Sunday, 5 September 2010

ఇకనైనా చెప్పమంటారా ఫాదర్?

చర్చిలో ఫాదర్ దగ్గర కన్ ఫెషన్ కోసం వచ్చాడు ఎనభై యేళ్ళ జోసఫ్.

"ఫాదర్ నేను పాపిని" అన్నాడు. "నాయనా మనమందరం పాపులమే. దెవుని కుమారుడైన జీసస్ ప్రభువు నిన్ను పునీతుడ్ని చేస్తాడు. చెప్పు నాయనా ఏం పాపం చేశావు నీవు?"

జోసఫ్:అవి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజులు. దేశ విభజనతొ హిందూ ముస్లిమ్ ల మధ్య గొడవలు జరుగుతున్న సమయం. నాకప్పుడు పదిహేడేళ్ళు. ఒక రోజు ఒక అందమైన ముస్లిమ్ యువతి నా ఇంటికొచ్చింది. నన్ను ఒక అల్లరి మూక నన్ను చంపాలని తరుముకొస్తూంది. నన్ను కాపాడండి అని నా ఇంట్లోకి వచ్చింది. అప్పుడు ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను. ఆమెని ఎవరికీ తెలియకుండా అటకమీద దాచాను.
ఫాదర్: చాలా మంచి పని చేశావు నాయనా. ప్రభువు నిన్ను తప్పక మెచ్చుకొంటాడు.ఇందులో పాపం ఏముంది?

జో: అందుకు గానూ నేను ఆ అమ్మాయిని నాతో శృంగారం చేయమని కోరాను.
ఫా: సరే నాయనా. అప్పుడు నీ వయసు అలాంటిది. తప్పు వయసుదే గానీ నీది కాదు. ఆ అమ్మయికి నీవు చేసిన మేలుతొ పోలిస్తే ఇది ఏమంత పాపమ్ కాదులే.

జో: అంతే కాదు ఫాదర్. ఆ అమ్మయిని నాతో రోజూ శృంగారం చేయమని అడిగాను. విధి లేక ఆ అమ్మాయి ఒప్పుకొంది.

ఫా: సరే నాయనా. నువ్వు ఆమె ప్రాణం కాపాడావు కాబట్టి నీవు చేసిన పాపాన్ని ప్రభువైన యేసు తప్పక క్షమించి నిన్ను స్వర్గమందు ప్రవేశింపజేస్తాడు.
జో: ఫాదర్. ఈ విషయం నా మనసుని తొలిచి వేస్తూంది. ఇక నేను భరించలేకపోతున్నాను. పైపెచ్చు నా శరీరం కూడా ఆమెని ఇంకా మోసం చేయడానికి సహకరించడం లేదు. ఈ రోజే వెళ్ళి అటక మీద నుంచి ఆమెని కిందికి దించి దేశం ప్రశాంతంగా ఉంది. మత కల్లోలాలు లేవు. నువ్వింక మీ ఇంటికి పోవచ్చు అని చెప్పేస్తాను.

ఫా:!!!!!!!!!!!!!!????????????*********** ఆమెన్.